Vijayanirmala: రేపు ఉదయం 9 గంటలకు విజయనిర్మల అంతిమయాత్ర.. విజయకృష్ణా గార్డెన్స్ లో అంత్యక్రియలు

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటి, మహిళా దర్శకదిగ్గజం విజయనిర్మల గుండెపోటుతో మరణించడం చిత్రవర్గాలను, అనేక రంగాల ప్రముఖులను, అభిమానులను విషాదంలో ముంచెత్తింది. విజయనిర్మల మృతిపట్ల ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ విజయనిర్మల భౌతికకాయాన్ని నానక్ రామ్ గూడలోని వారి నివాసంలో ఉంచారు. రేపు ఉదయం 9 గంటలకు విజయనిర్మల అంతియమాత్రం ఆరంభం కానుంది. 11 గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్ లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Go Back to Shorts
Vijayanirmala
Krishna
Tollywood

More Telugu News