ఏపీలో జిల్లాలవారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్లు ఇవే!
- రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు
- కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ
- శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక పోస్టల్ బ్యాలెట్లు
శ్రీకాకుళం జిల్లా -8,121 ఓట్లు
విజయనగరం జిల్లా -2,564 ఓట్లు
విశాఖపట్నం జిల్లా -3,333 ఓట్లు
తూర్పుగోదావరి జిల్లా -923 ఓట్లు
కృష్ణా జిల్లా -457 ఓట్లు
గుంటూరు జిల్లా -3,036 ఓట్లు
ప్రకాశం జిల్లా -3,765 ఓట్లు
నెల్లూరు -362 ఓట్లు
వైఎస్సార్ కడప జిల్లా -1,175 ఓట్లు
కర్నూలు జిల్లా -1,935 ఓట్లు
అనంతపురం జిల్లా -1,676 ఓట్లు
చిత్తూరు జిల్లా -2,185 ఓట్లు