మనవడితో ఆటలాడితే ఆ కిక్కే వేరప్పా.. ఫొటోలు పోస్ట్ చేసిన గంటా శ్రీనివాసరావు!
- టూర్ లో ఎంజాయ్ చేస్తున్న ఏపీ మంత్రి
- మనవడితో కలిసి సైక్లింగ్
- ట్విట్టర్ స్పందించిన టీడీపీ నేత

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గంటా విశాఖ ఉత్తరం నియోజవకర్గం నుంచి పోటీ చేశారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ లోపునే గంటా ఏపీకి తిరిగివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. కాగా, తాము విహారయాత్ర కోసం ఎక్కడకు వెళ్లామన్న విషయమై గంటా శ్రీనివాసరావు స్పష్టత ఇవ్వలేదు.