'వాల్మీకి'లో వరుణ్ తేజ్ లుక్ ఇదే!
- వరుణ్ తేజ్ హీరోగా 'వాల్మీకి'
- తమిళంలో వచ్చిన 'జిగర్తాండ'కి రీమేక్
- కథానాయికగా మృణాళిని
గుబురుగా పెరిగిన గెడ్డం .. మీసాలతో, కొత్తరకం హెయిర్ స్టైల్ తో వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో తెరపై ఆయన ఈ లుక్ తో కనిపించనున్నాడన్న మాట. ఇక తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రను అధర్వ చేస్తున్నాడు. తమిళ బ్యూటీ మృణాళిని ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ వున్నాడు. ఇక హరీశ్ శంకర్ కి ఈ సినిమా విజయం మరింత అవసరమనే చెప్పాలి.