ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
- ఏపీకి నలుగురు న్యాయమూర్తుల పేర్లు సిఫారసు
- తెలంగాణకు ముగ్గురు న్యాయమూర్తుల పేర్లు
- అలహాబాద్ హైకోర్టు నుంచి శ్రీదేవి బదిలీ
కాగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి నియమితులయ్యారు. అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని జస్టిస్ శ్రీదేవి కొలీజియంకు లేఖ రాశారు. ఆమె అభ్యర్థనను కొలీజియం ఆమోదించింది.