తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పూనమ్ కౌర్!
- ఉదయాన్నే స్వామివారి దర్శనం
- మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగిన నటి
- ఆలయ సిబ్బందితో సెల్ఫీలు
ఈ సందర్భంగా ఆలయ సిబ్బందితో పూనమ్ ఫొటోలు దిగారు. సార్వత్రిక ఎన్నికలకు ఒక్కరోజు ముందు పూనమ్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.