సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'అదో కిక్' అంటున్న కీర్తి సురేశ్
- 'మజిలీ' వేడుకకు ప్రముఖ నటులు
- కల్యాణ్ రామ్ డ్యూయల్ రోల్
* చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'మజిలీ' చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. ఈలోగా రేపు (ఆదివారం) సాయంకాలం హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. దీనికి నాగార్జున, వెంకటేశ్ అతిథులుగా హాజరవుతారు.
* '118' హిట్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని వేణు మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నాడు. 'తుగ్లక్' పేరుతో రూపొందే ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేస్తాడట.