యువకుడిగానూ.. మధ్య వయస్కుడిగానూ మెప్పించనున్న చైతు
- శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’
- శ్రావణి పాత్రలో నటిస్తున్న సమంత
- రెండో కథానాయికగా నటిస్తున్న దివ్యాంక కౌశిక్
యువకుడిగానూ.. ఆపై మధ్య వయస్కుడిగా చైతు చాలా ఆసక్తికర పాత్రలో కనిపిస్తాడని సమాచారం. చాలా విధేయత కలిగిన భార్యగా సమంత నటన ఆకట్టుకుంటుందని టాక్. సామ్.. శ్రావణి అనే గెటప్‌లో కనిపించనుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ఏప్రిల్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.