జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు
- శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి కాల్ డేటా పరిశీలన
- వ్యాపార లావాదేవీలు, విభేదాలపై ఆరా
- తనకూ, పిల్లలకు రక్షణ కోరిన పద్మశ్రీ
ఇదిలా ఉంచితే, శిఖా చౌదరితో తనకు ఐదేళ్లుగా పరిచయముందని, కానీ రాకేష్ రెడ్డి ఎవరో తెలియదని.. శ్రీకాంత్ మాత్రం తనకూ, శిఖా చౌదరికి తెలుసని ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి తెలిపారు. శిఖా చౌదరికి జయరామ్‌తో చాలా అనుబంధముందని ఆయన వెల్లడించారు.