కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుంది: తలసాని శ్రీనివాస్‌యాదవ్
- కేటీఆర్ నియామకం ఉత్సాహాన్ని నింపింది
- అసౌకర్యం కలగకుండా చూడాలని సూచన
- రేపు పదవీ బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్
కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తున్న కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తల్లో కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులవడం ఉత్సాహాన్ని నింపిందన్నారు.