రాజకీయాల్లో నాకు ఆయనే స్ఫూర్తి!: పవన్ కల్యాణ్
- అమెరికాలో జనసేనాని పర్యటన
- మార్టిన్ లూథర్ కింగ్ స్మారకం సందర్శన
- ట్విట్టర్ లో స్పందించిన పవన్ కల్యాణ్
అనంతరం స్పందిస్తూ..‘కష్టాలను ఓ నాయకుడు ఎలా ఎదుర్కోవాలో, లక్ష్యం దిశగా ధైర్యంగా ఎలా సాగాలో అర్థం చేసుకునేందుకు నేను ఆయన(మార్టిన్ లూథర్ కింగ్) ఆత్మకథను తరచుగా చదువుతుంటాను’ అని ట్వీట్ చేశారు. తనతో పాటు పలువురికి మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా నిలిచారని వ్యాఖ్యానించారు.