అమెరికాలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్

  • హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీతో భేటీ
  • వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులపై చర్చ
  • పవన్ వెంట నాదెండ్ల మనోహర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికాలోని వాషింగ్టన్ లో బిజీగా గడుపుతున్నారు. వాషింగ్టన్ లో అక్కడి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీ బెన్ కార్సన్ తదితరులతో ఆయన భేటీ అయ్యారు. ఈ పర్యటనలో పవన్ తో పాటు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. భేటీ అనంతరం పవన్ మాట్లాడుతూ, వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు గల సాధ్యాసాధ్యాలపై బెన్ కార్సన్ తో చర్చించానని తెలిపారు.
Go Back to Shorts
Pawan Kalyan
nadendla manohar
washington

More Telugu News