news x: ‘న్యూస్ ఎక్స్’ సర్వేలో టీఆర్ఎస్ కు 57 స్థానాలు!

తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయని కొద్ది సేపటి క్రితం
వెలువడ్డ ‘టైమ్స్ నౌ’, ‘ఇండియా టుడే’, ‘రిపబ్లిక్’, ‘సీఎన్ఎన్-న్యూస్ 18’ సర్వేలు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా, ‘న్యూస్ ఎక్స్’ సర్వేలోనూ టీఆర్ఎస్ కే అగ్రస్థానం లభించింది. టీఆర్ఎస్ కు  57, ప్రజాకూటమికి 46, బీజేపీ కి 6, ఇతరులకు 10 స్థానాలు లభించే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
 
news x
TRS
prajakutami
bjp

More Telugu News