తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన!

  • అలంపూర్ టికెట్ స్థానికులకే కేటాయించాలి
  • హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద నిరసన
  • జూబ్లీహిల్స్ టికెట్ తనకు కేటాయించమంటున్న నాయకుడు!
మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీల్లోనే కాకుండా టికెట్ల గొడవ బీజేపీలోనూ మొదలైంది. అలంపూర్ టికెట్ స్థానికులకే కేటాయించాలంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా, జూబ్లీహిల్స్ టికెట్ తనకు కేటాయించాలంటూ బీజేపీ నాయకుడు రామకృష్ణ నిరసన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Telangana
bjp
Hyderabad

More Telugu News