తండ్రితో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న యువ ప్లేయర్!
- నిన్న తండ్రితో గొడవ పడిన స్ప్రింటర్ పర్వీందర్
- ఈ ఉదయం ఉరేసుకుని విగతజీవిగా
- న్యూఢిల్లీ అథ్లెటిక్స్ అకాడమీలో ఘటన
నిన్న అతను తన తండ్రితో ఫోన్ లో మాట్లాడుతూ, గొడవపడ్డాడు. ఆపై పర్వీందర్ సోదరి కూడా మాట్లాడింది. కుటుంబ విభేదాల కారణంగానే పర్వీందర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.