Donald Trump: ట్రంప్ కాలి బూట్ కు అతుక్కున్న పేపర్.. నెటిజన్ల కామెంట్లు!

షార్ట్స్‌లో చూడండి
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలి బూట్ కు టాయ్ లెట్ పేపర్ లాంటిదొకటి అతుక్కుని ఉండిపోయింది. అలానే, ఆయన విమానం ఎక్కుతున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. మినియా పోలీస్- సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఎయిర్ ఫోర్స్ -1’ ఎక్కేందుకు వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

తన ఎడమకాలి బూట్ కు అది అతుక్కుని ఉండటం గమనించని ట్రంప్ విమానం ఎక్కేందుకు వెళ్లారు. విమానంలోకి వెళుతున్న సమయంలో బూట్ కి అతుక్కుని ఉన్న టాయ్ లెట్ పేపర్ దానంతటదే ఊడిపోయింది. కాగా, అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఈ దృశ్యాన్ని చిత్రీకరించడం గమనార్హం.
Go Back to Shorts
Donald Trump
mineapolis-saint paul
airport

More Telugu News