కోడీ, కోడీ పోట్లాడుతుంటే, విడదీసేందుకు శునకం విఫలయత్నం... నవ్వులు పూయిస్తున్న వైరల్!
- వైరల్ అవుతున్న వీడియో
- పందెం వేసుకున్నట్టు పోట్లాడుతున్న కోళ్లు
- విడదీసేందుకు ప్రయత్నించిన కుక్క
సామాజిక మాధ్యమాల్లో ఐబీసీ తమిళ్ పేరిట ఇది విడుదల కాగా, చూసిన వారంతా నవ్వుకుంటున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇది జరిగినట్టు సమాచారం. మురళీధర్ అనే జంతు ప్రేమికుడు కోళ్లు, పిల్లులు, కుక్కలను పెంచుతుండగా, ఆయన అధీనంలోని రెండు కోళ్లు కొట్లాడుతుంటే, ఓ కుక్క వాటిని విడదీసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.