తన హాట్ ఫొటో షేర్ చేసుకున్న సమంత... 4 గంటల్లో 5 లక్షల లైక్స్!

  • వివాహం అనంతరం వరుస హిట్లు సాధిస్తున్న సమంత
  • ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న సామ్, చైతూ
  • 'మానసిక ప్రశాంతత' అంటూ ఫొటో
అక్కినేని నాగచైతన్యతో వివాహం అనంతరం వరుస హిట్లను సాధిస్తూ మంచి ఊపు మీదున్న సమంత, సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి సునామీనే సృష్టించింది. 'యూటర్న్' చిత్రం విడుదలై, మంచి టాక్ ను తెచ్చుకున్న నేపథ్యంలో, విహారయాత్రకు వెళ్లిన ఆమె, అక్కడ తీయించుకున్న ఓ హాట్ ఫొటోను షేర్ చేసుకోగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మానసిక ప్రశాంతత' అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటో పోస్టు చేసిన తరువాత కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. పెళ్లయిన తరువాత కూడా గ్లామర్ ను ఒలకబోస్తున్న సమంత షేర్ చేసుకున్న ఫొటో ఇదే.





View this post on Instagram









Inner peace

Go Back to Shorts
Samantha
Naga Chaitanya
Hot Photo

More Telugu News