మరో నాయికా ప్రాధాన్యమున్న చిత్రంలో సమంత
- ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్న సమంత
- నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం
- ‘యూ టర్న్’లో నటించి మెప్పించిన సామ్
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ ఏడాది సామ్‌కు బాగా కలిసొచ్చింది. ఆమె నటించిన చిత్రాలన్నీ ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం సామ్ తన భర్త నాగ చైతన్యతో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తవగానే నందినీ రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది.