ఎంఐఎం హైదరా‘బాద్‌షా’ : అసదుద్దీన్ ఒవైసీ
- ఇక్కడ మమ్మల్ని ఓడించడం ఎవరి తరమూ కాదు
- సాక్షాత్తు అమిత్ షా పోటీ చేసినా ఓటమి ఖాయం
- రానున్న ఎన్నికల్లోనూ మా గెలుపు పక్కా
హైదరాబాద్‌లోని ఐదు నియోజకవర్గాల్లోనూ రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని, బీజేపీకి పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. పెట్రో ధరలు తగ్గించలేని చేతకాని పరిస్థితుల్లో ఉన్న బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తన పర్యటన సందర్భంగా ఏదో ఒకటి మాట్లాడి ఢిల్లీ వెళ్లడం తప్ప అమిత్‌షా చేసింది ఏమీ లేదన్నారు.