పాకిస్థాన్ నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ ప్రమాణ స్వీకారం
- ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ సాక్విబ్ నిషార్
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- ఇమ్రాన్ కు అత్యంత సన్నిహితుడు ఆరిఫ్ అల్వీ
కాగా, ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాపకుల్లో ఒకరు ఆరిఫ్ అల్వీ. దేశాధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆరిఫ్ అల్వీ విజయం సాధించారు. ఈ ఎన్నికలలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అభ్యర్థి ఐత్ జాజ్ అహసన్, ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్ - ఎన్’ అభ్యర్థి మౌలానా ఫజల్ ఉర్ రహమాన్ లపై ఆల్వీ గెలుపొందారు.