పవన్ నిస్వార్ధపరుడు.. ఈ తరానికి రోల్ మోడల్!: పవర్ స్టార్ పై సమంత ప్రశంసలు
- బర్త్ డే విషెస్ చెప్పిన సమంత
- ఈ తరానికి రోల్ మోడల్ అని వెల్లడి
- ట్విట్టర్ లో స్పందించిన నటి
‘ప్రియమైన పవర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిస్వార్ధంగా ఉండటంలో ఈ తరానికి పవన్ ఓ ఉదాహరణ. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. పవన్ కల్యాణ్ కు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో పాటు మెగా ఫ్యామిలీ హీరోలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.