రెండు రోజుల పాటు అంతర్జాతీయ సరిహద్దులన్నింటినీ మూసివేస్తున్న భూటాన్
- సెప్టెంబర్ 15న భూటాన్ సార్వత్రిక ఎన్నికలు
- 14, 15 తేదీల్లో అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత
- 10వ తేదీ నుంచే సెక్యూరిటీ తనిఖీలు
ఈ క్రమంలో 10వ తేదీ నుంచే సెక్యూరిటీ తనిఖీలు ఉంటాయని... బయట తిరిగే ప్రతి ఒక్కరూ ఐడెంటిటీ కార్డులను తప్పనిసరిగా ఉంచుకోవాలని హెచ్చరించింది. సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సరిహద్దుల వద్ద ఎలాంటి రాకపోకలు ఉండవని భూటాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ తో భూటాన్ కు పలు అంతర్జాతీయ మార్గాలు ఉన్నాయి.