ప్రమాణస్వీకారంలో అర్థాన్నే మార్చేసిన ఇమ్రాన్ ఖాన్
- రోజ్-ఏ-ఖిమామత్ అన్న అధ్యక్షుడు
- రోజ్-ఏ-ఖియాదత్ గా పలికిన ఇమ్రాన్
- తప్పును సరిదిద్దిన అధ్యక్షుడు
ముమ్నూన్ హుస్సేన్ 'రోజ్-ఏ-ఖియామత్' (తీర్పు దినము) అని చెప్పినప్పుడు... ఇమ్రాన్ ఖాన్ 'రోజ్-ఏ-ఖియాదత్' (నాయకత్వ దినము) అని పలికారు. దీంతో ప్రమాణస్వీకారం అర్థమే మారిపోయింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ చేసిన తప్పును అధ్యక్షుడు సరిదిద్దారు. ఇమ్రాన్ చిరునవ్వు నవ్వి, సారీ చెప్పారు. అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ముగించారు.