Chandrababu: సెల్ఫీ దిగుతున్న చంద్రబాబునాయుడు... ఫొటోలు చూడండి!

షార్ట్స్‌లో చూడండి
నిన్న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద 'అమరావతి సెల్ఫీ పాయింట్'ను ప్రారంభించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, అక్కడ తాను దిగిన సెల్ఫీలను ఈ ఉదయం 8 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో పంచుకున్నారు. విజయవాడ నగరానికే తలమానికమైన ప్రకాశం బ్యారేజి వద్ద 'అమరావతి సెల్ఫీ పాయింట్‌'ను ప్రారంభించడంతో, ఈ ప్రాంతానికి మరింత అందం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో బ్యారేజి వద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుస్తామని తెలిపారు. చంద్రబాబు సెల్ఫీ దిగుతున్న దృశ్యాలను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Chandrababu
Selfi Point
Amaravati
Vijayawada

More Telugu News