జైలులో షరీఫ్‌కు అస్వస్థత.. కిడ్నీఫెయిల్!
- కిడ్నీ సమస్యతో బాధపడుతున్న షరీఫ్
- ఆసుపత్రికి తరలించనున్న జైలు అధికారులు
- ఆందోళనలో అభిమానులు, కార్యకర్తలు
నవాజ్‌కు వెంటనే చికిత్స అందకుంటే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని జైలులో ఆయనను పరీక్షించిన వైద్యులు తెలిపారు. షరీఫ్‌కు కిడ్నీలు ఫెయిలయ్యాయన్న విషయం తెలిసిన ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.