నాకౌట్ దశలోకి ఫుట్ బాల్... అందరి కళ్లూ ఫ్రాన్స్, అర్జెంటీనా మ్యాచ్ పైనే... పూర్తి షెడ్యూల్!
- రష్యాలో జరుగుతున్న పీఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్
- రేపటి నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్స్
- తొలి మ్యాచ్ ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య
నాకౌట్ (ప్రీ క్వార్టర్స్) షెడ్యూల్:
శనివారం, 30 జూన్
మ్యాచ్ 49: ఫ్రాన్స్ (గ్రూప్ సి విజేత) vs అర్జెంటీనా (గ్రూప్ డి రన్నరప్)
వేదిక: కజాన్ ఎరీనా, కజాన్
సమయం: రాత్రి 7:30
మ్యాచ్ 50: ఉరుగ్వే (గ్రూప్ ఏ విజేత) vs పోర్చుగల్ (గ్రూప్ బీ రన్నరప్)
వేదిక: ఫిష్ట్ స్టేడియం, సోచి
సమయం: రాత్రి 11.30
ఆదివారం, 1 జూలై
మ్యాచ్ 51: స్పెయిన్ (గ్రూప్ బి విజేత) vs రష్యా (గ్రూప్ ఎ రన్నరప్)
వేదిక: లుజ్నికి స్టేడియం, మాస్కో
సమయం: రాత్రి 7:30
మ్యాచ్ 52: క్రొయేషియా (గ్రూప్ డీ విజేత) డెన్మార్క్ vs (గ్రూప్ సి రన్నరప్)
వేదిక: నిజ్నీ నొవ్గోరోడ్ స్టేడియం, నిజ్నీ నొవ్గోరోడ్
సమయం: రాత్రి 11:30
సోమవారం, 2 జూలై
మ్యాచ్ 53: బ్రెజిల్ (గ్రూప్ ఇ విజేత) vs మెక్సికో (గ్రూప్ ఎఫ్ రన్నరప్)
వేదిక: సమారా అరేనా, సమారా
సమయం: రాత్రి 7:30
మ్యాచ్ 54: బెల్జియం (గ్రూప్ జి విజేత) జపాన్ vs (గ్రూప్ హెచ్ రన్నరప్)
వేదిక: రోస్టోవ్ అరీనా, రోస్టోవ్-ఆన్-డాన్
సమయం: రాత్రి 11.30
మంగళవారం, 3 జూలై
మ్యాచ్ 55: స్వీడన్ (గ్రూప్ ఎఫ్ విజేత) స్విట్జర్లాండ్ vs (గ్రూప్ ఈ రన్నరప్)
వేదిక: సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేడియం, సెయింట్ పీటర్స్ బర్గ్
సమయం: రాత్రి 7:30
మ్యాచ్ 56: కొలంబియా (గ్రూప్ హెచ్ విజేత) vs ఇంగ్లాండ్ (గ్రూప్ జీ రన్నర్-అప్)
వేదిక: స్పార్టక్ స్టేడియం, మాస్కో
సమయం: రాత్రి 11:30