రేపు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా!
- ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా
- నిన్నటి టీ20లో విజయం
- రేపటి టీ20లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు
- ప్రతి బ్యాట్స్‌మెన్‌కు అవకాశం
నిన్న జరిగిన తొలి టీ20లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణించారని, అలాగే, ఐర్లాండ్ జట్టు చివరి ఓవర్ చాలా బాగా వేసిందని అన్నాడు. రోహిత్, ధావన్ దూకుడు.. ఆ తరువాత వచ్చిన ధోనీ, రైనా, పాండ్య బ్యాట్ ఝుళిపించడంతో పాటు భారత బౌలర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. రెండో టీ20లో ఓపెనర్లు మినహా మిగతా అందరి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులుంటాయని, ప్రతి బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నామని తెలిపాడు.