పవిత్ర సంగమం ప్రమాదం... ఇంకా లభ్యంకాని మరో విద్యార్థి మృతదేహం!
- నిన్న నీటిలో గల్లంతైన నలుగురు యువకులు
- మూడు మృతదేహాలను వెలికితీసిన గజఈతగాళ్లు
- నాలుగో విద్యార్థి కోసం కొనసాగుతున్న గాలింపు
అర్ధరాత్రి వరకూ గాలింపు జరిపిన అధికారులు, తిరిగి ఈ ఉదయం లభ్యంకాని మృతదేహం కోసం గాలింపు ప్రారంభించారు. గత సంవత్సరం నవంబర్ లో ఇదే ప్రాంతంలో బోటు బోల్తా పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదుల నీరు కలిసే పవిత్ర సంగమం వద్ద ఇలా నలుగురు విద్యార్థులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.