'చెత్త'బ్బాయ్ అర్హాన్ కూడా సెలబ్రిటీయే... షారూక్ తో ఓ సినిమాలోనూ నటించాడట!
- బాల నటుడిగా రాణించిన అర్హాన్
- ప్రస్తుతం ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నడుపుతున్నాడు
- బాలీవుడ్ పెద్దలతో పరిచయాలు కూడా
హిందీ చిత్ర పరిశ్రమలోని చాలా మంది పెద్దలతో అర్హాన్ కు మంచి పరిచయాలే ఉన్నాయి. పలు చిత్రాల ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసి, వాటిని నిర్వహించే వ్యాపారం ఉంది. ఇక అనుష్క వీడియో వైరల్ అయిన తరువాత, పలువురు అర్హాన్ కు ఫోన్ చేస్తూ, అసలేమైందన్న విషయమై ఆరా తీస్తున్నారట.