నేనెప్పుడూ అలా చెప్పలేదు!: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్
- సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నానని నేనెప్పుడు చెప్పలేదు
- కుమారస్వామి సీఎం కానుండటంపై ‘కాంగ్రెస్’లో అసంతృప్తి లేదు
- మేమంతా ఒక్కటే..మా పార్టీ అధికారంలోకి రావడం సంతోషం
కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కాగా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తున్న సమయంలో... శివకుమార్ అన్నీ తానై చక్రం తిప్పారు.