యూనివర్శిటీ వెబ్‌సైట్ హ్యాక్.. 'హ్యాపీ బర్త్ డే పూజా' అంటూ మెసేజ్!
- జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ వెబ్‌సైట్ హ్యాక్
- సరి చేసిన వర్శిటీ అధికారులు
- హ్యాకింగ్‌పై స్పందించని వైనం
ఎవరో పోకిరీ తాను ప్రేమిస్తోన్న అమ్మాయికి శుభాకాంక్షలు తెలపడానికి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఇటువంటి పనికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ప్రస్తుతం సదరు వెబ్‌సైట్‌ను సరి చేశారు. తన ప్రేయసికి విభిన్న రీతిలో హ్యాకర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడని, ఇటువంటి శుభాకాంక్షలు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేదని ట్విట్టర్‌లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.