తన వీరాభిమాని బైక్ పై పవన్ కల్యాణ్!
- పవన్ వీరాభిమాని భాను ప్రసాద్
- పవన్ కోసం బైక్ ను మార్చిన భాను
- కాసేపు ముచ్చటించిన జనసేనాని
ఇక భానుప్రసాద్ కు స్వీట్ షాకిచ్చారు పవన్. అతని రివెంజర్ బైక్ ను పరిశీలించడంతో పాటు కాసేపు దానిపై ఎక్కి కూర్చున్నారు. భాను ప్రసాద్ తో కాసేపు ముచ్చటించారు. ఇక తన అభిమాన స్టార్ తనకోసం కొంత సమయాన్ని గడుపుతారని ఊహించని భాను, ఈ ఘటనను తన జీవితంలో ఎన్నడూ మరచిపోనని ఆనందంగా చెబుతున్నాడు.