అనంత శ్రీరామ్ రాసిన 'జనసేన జెండా' పాట విడుదల!
- అనూప్ రూబెన్స్ సంగీతం
- యూట్యూబ్‌లో విడుదల
- గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా అంటూ సాగుతోన్న పాట
'కులాలను కలిపే జెండా, మతాల మాట ఎత్తదీ జండా'.. అంటూ కొనసాగుతూ జనసేన సిద్ధాంతాలను తెలిపేలా ఉంది. కాగా, ఇప్పటికే జనసేన తమ పార్టీకి సంబంధించి పలు పాటలు విడుదల చేసిన విషయం తెలిసిందే.