కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల.. బీజేపీకే అత్యధిక స్థానాలంటోన్న పలు సంస్థలు!
- ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా సర్వేలో కాంగ్రెస్‌కి అత్యధిక సీట్లు
- రిపబ్లిక్ టీవీ- జన్ కీ బాత్‌లో బీజేపీకి అత్యధిక స్థానాలు
- ప్రజాన్యూస్, న్యూస్ నేషన్‌లోనూ బీజేపీకే
ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా:
కాంగ్రెస్: 106-118
బీజేపీ: 79-92
జేడీఎస్: 22-30
ఇతరులు: 1-4
టైమ్స్ నౌ-వీఎంఆర్:
కాంగ్రెస్: 90-103
బీజేపీ: 80-93
జేడీఎస్: 31-39
ఇతరులు: 2-4
రిపబ్లిక్ టీవీ- జన్ కీ బాత్:
కాంగ్రెస్: 73-82
బీజేపీ: 95-114
జేడీఎస్: 32-43
ఇతరులు: 2-3
ప్రజాన్యూస్:
కాంగ్రెస్: 72-78
బీజేపీ: 102-110
జేడీఎస్: 35-39
ఇతరులు: 0-5
న్యూస్ నేషన్:
కాంగ్రెస్: 71-75
బీజేపీ: 105-109
జేడీఎస్: 36-40
ఇతరులు: 3-5
ఏబీపీ:
కాంగ్రెస్: 87-99
బీజేపీ: 97-109
జేడీఎస్: 21-30
ఇతరులు: 1-8
సీవోటర్:
కాంగ్రెస్: 87-99
బీజేపీ: 97-109
జేడీఎస్: 21-30
ఇతరులు: 1
దిగ్విజయ న్యూస్:
కాంగ్రెస్: 76-80
బీజేపీ: 103-107
జేడీఎస్: 31-35
ఇతరులు: 4-8