హైదరాబాదులో ప్రయాణికులను రోడ్డుపై వదిలేసి పారిపోయిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు!
- ప్రయాణికుల నుంచి భారీగా దోచుకునే ప్రైవేటు ట్రావెల్స్
- ఏసీ రావడం లేదన్నందుకు రోడ్డుపై రాత్రంతా పడిగాపులు
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రయాణికులు
ఇక హైదరాబాద్ నుంచి గుంటూరుకు ఏసీ బస్సుకు డబ్బులు వసూలు చేసిన కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం, నాన్ ఏసీ బస్సును ఏర్పాటు చేసింది. ప్రయాణికులు డ్రైవర్ ను నిలదీయగా, బస్సును ఎల్బీ నగర్ వద్ద నిలిపేసి పారిపోయాడు. దీంతో చేసేదేమీ లేక వనస్థలిపురం పోలీసు స్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.