చిరంజీవి గారూ... మీ పేరు చెప్పుకుని ఇతను ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు!: శ్రీరెడ్డి లీక్స్
- పలువురి లైంగిక వేధింపులను బయట పెడుతున్న శ్రీరెడ్డి
- వాకాడ అప్పారావు వందలాది మందిని వేధించాడు
- అటువంటి వారిని ప్రోత్సహించకండి
- చిరంజీవికి శ్రీరెడ్డి విజ్ఞప్తి
"మెగాస్టార్ చిరంజీవి గారూ... ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేసాడు, దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి" అని విజ్ఞప్తి చేసింది. తన ట్వీట్ కు వాకాడ అప్పారావు ఫొటోను జత చేసింది. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.