రెండేళ్ల నిషేధం తర్వాత వచ్చీరాగానే వివాదంలో చిక్కుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- ఎల్లో ఆర్మీ పాటపై వెల్లువెత్తిన ఆగ్రహం
- పాటలో నంబర్ 10 జెర్సీ కిందపడే సన్నివేశం
- సచిన్ ను అవమానించారంటూ అభిమానుల ఫైర్
నంబర్ 10 జెర్సీని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వాడిన సంగతి తెలిసిందే. క్రికెట్ నుంచి సచిన్ రిటైర్ అయిన తర్వాత ఆయన గౌరవార్థం నంబర్ 10 జెర్సీకి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. దీంతో, భారత్ లో ఎవరూ నంబర్ 10 జెర్సీని ధరించడం లేదు.