అందరి కళ్లూ ఆసీస్ పైనే..నేటి నుంచే నాలుగో టెస్టు
- నేటి నుంచే ఆసీస్, సఫారీల మధ్య చివరి టెస్టు
- వాండరర్స్ వేదికగా ఆడనున్న రెండు జట్లు
- విజయంపై కన్నేసిన ప్రొటీస్
దీంతో ఈ మ్యాచ్ లో ఆసీస్ ఎలాంటి ప్రదర్శన చేయనుందోనంటూ అభిమానుల కళ్లన్నీ చివరి టెస్టుపైనే ఉన్నాయి. వాండరర్స్ స్టేడియం వేదికగా, నేటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో నెగ్గితే, ఆస్ట్రేలియా జట్టుపై స్వదేశంలో సిరీస్ గెలుచుకోవడం సఫారీ జట్టుకు ఇదే తొలిసారి కానుంది. దీంతో ప్రోటీస్ ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించనున్నారు.