స్టీవ్ హ్యారీ షోలో చిరంజీవి 'సన్నాజాజిలా' పాటకు డ్యాన్స్... ఉర్రూతలూగిన యూఎస్ ఆడియన్స్ వీడియో!
- 'ఖైదీ నంబర్ 150' పాటకు డ్యాన్స్
- అద్భుతంగా నర్తించిన టీమ్
- నిలబడి చప్పట్లు కొట్టిన ఆడియన్స్
- వైరల్ అవుతున్న వీడియో
ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత, పలు చిత్రాలకు పీఆర్వోగా పని చేసిన బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. తమ మెగాస్టార్ పాట ఇలా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.