raghu veera reddy: 'బడ్జెట్‌లో సవరణలు చేయండి'.. మోదీకి రఘువీరారెడ్డి లేఖ

షార్ట్స్‌లో చూడండి
కొన్ని రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక సాయంపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ రోజు లేఖ రాశారు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తగిన సవరణలు చేసి ఏపీకి నిధులు కేటాయించాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను అప్పట్లో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టగా, అందుకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇచ్చిందన్న విషయాన్ని తాము గుర్తు చేస్తున్నామని తెలిపారు.         
Go Back to Shorts
raghu veera reddy
Congress
Narendra Modi

More Telugu News