ఇది నా నంబర్ కాదు.. జాగ్రత్త!: సింగర్ సునీత
- కాల్ చేస్తే ట్రూకాలర్ నా పేరు చూపిస్తోంది
- చాలా దారుణంగా మిస్ యూజ్ చేస్తున్నారు
- జాగ్రత్తగా ఉండండి.. ఈ నంబర్ నాది కాదు
డౌట్ వచ్చిన వారు కొందరు... ఆ నంబర్ కు మళ్లీ కాల్ బ్యాక్ చేస్తే, లిఫ్ట్ చేయడంలేదని చెప్పారు. ఈ నంబర్ తనదా, కాదా అనే సందేహాన్ని తీర్చుకోవడం కోసం... ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది స్నేహితులు తనకు ఫోన్ చేసి, క్లారిఫై చేసుకున్నారని తెలిపారు. తన ఫేస్ బుక్ ఫ్రెండ్స్, తన శ్రేయస్సు కోరే వారి కోసం ఈ పోస్ట్ చేస్తున్నానని చెప్పారు. ఇది తన నంబర్ కాదని... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.