కేసీఆర్ కు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
Add ap7am to your home Screen

కేసీఆర్ కు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

  • కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కోవింద్, మోదీ
  • దీర్ఘ ఆయురారోగ్యాలతో ఉండాలి
  • ఫోన్ ద్వారా కోవింద్, ట్వీట్ ద్వారా మోదీ ఆకాంక్ష
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు అందాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కేసీఆర్ కు కోవింద్ ఫోన్ చేశారు. కేసీఆర్ దీర్ఘ ఆయురారోగ్యాలతో ఉండాలని కోవింద్ ఆకాంక్షించారు. కాగా, కేసీఆర్ కు ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని మోదీ ఆకాంక్షించారు.  

 
kcr
Narendra Modi
Ram Nath Kovind

More Telugu News