సినిమా డైలాగుల వివాదం: సినీ నటి జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు
- 'నాచియార్' అనే సినిమాలో నటించిన జ్యోతిక
- వివాదాస్పదమైన జ్యోతిక డైలాగులు
- చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు
అయితే, ఈ సినిమాలో ఓ సన్నివేశంలో 'మాకు ఆలయాలైనా, చెత్తకుప్పలైనా ఒక్కటే' అనే డైలాగ్ ఉంది. జ్యోతికకు చెందిన ఈ డైలాగ్ పై హిందూ మక్కళ్ కట్చి నేతలు మండిపడ్డారు. ఈ సంభాషణలు హిందూ దేవాలయాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు సంభాషణలను వెంటనే తొలగించాలని... జ్యోతిక, దర్శకుడు బాలాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.