ముద్దు సీన్ల గురించి ఓపెన్ గా మాట్లాడిన హీరోయిన్ అంజలి!
- ఒక్కోసారి సోలోగా నటించాల్సి ఉంటుంది
- ఎదురుగా కెమెరా మాత్రమే ఉంటుంది
- హీరో ఉంటేనే ముద్దు సీన్లు పండుతాయి
దీనికి సమాధానంగా... ముద్దు సీన్ల షూటింగ్ సమయంలో ఒక్కోసారి సోలోగానే నటించాల్సి ఉంటుందని చెప్పింది. సోలో క్లోజప్స్ కోసం అలా తీస్తుంటారని తెలిపింది. ఆ సమయంలో ఎదురుగా కెమెరా తప్ప మరెవరూ ఉండరని... తనకు అది చాలా కష్టంగా ఉంటుందని చెప్పింది. సోలోగా ముద్దుపెట్టడం తనకు చాలా కష్టమని... ఎదురుగా హీరో ఉంటేనే ముద్దు సీన్లు పండుతాయని నవ్వుతూ అంది.