ట్రంప్ దంపతుల మధ్య విభేదాలు?.. ఖండించిన వైట్ హౌస్!
- స్టార్మీ డేనియల్స్ అనే శృంగార తారతో డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం నేపథ్యంలో విభేదాలు?
- ట్రంప్ - మెలానియా మధ్య విభేదాలు లేవు
- వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ వెల్లడి
కానీ, ఆ సమావేశానికి మెలానియా హాజరు కాకపోవడం, అలాగే యూఎస్ లో ఈరోజు తొలిసారి కాంగ్రెస్ లో ప్రసంగించే కార్యక్రమానికి ట్రంప్ తో కలసి రాకుండా మెలానియా విడిగా రావడం.. వంటివి ఆ వదంతులకు ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ స్పందిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులతో మెలానియా ముచ్చటించాలనుకున్నారని, అందుకే, ట్రంప్ వచ్చిన అనంతరం మెలానియా వచ్చినట్టు పేర్కొన్నారు.