'జీఎస్టీ' వల్ల వర్మకు వచ్చిన లాభం ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
- 'జీఎస్టీ'కి అయిన ఖర్చు రూ. 70 లక్షలు
- ఇందులో మియా మాల్కోవాకు ఇచ్చిందే ఎక్కువ
- రూ. 11 కోట్ల వసూళ్లు
ఈ చిత్ర నిర్మాణానికి దాదాపు రూ. 70 లక్షలు ఖర్చైందట. ఇందులో ఎక్కువ భాగం మియా మాల్కోవాకే పోయిందట. ఇంకొంచెం మ్యూజిక్ అందించిన కీరవాణికి ఇచ్చారు. మరోవైపు, ఇప్పటి వరకు ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఏకంగా రూ. 11 కోట్లను ఇది కొల్లగొట్టింది.