దేవిగారూ... వింటున్నారా?: రామ్ గోపాల్ వర్మ
- జీఎస్టీపై ట్విట్టర్లో పోల్ నిర్వహించిన వర్మ
- 73 శాతం అనుకూలంగా ఓటు
- 'దేవి గారూ వింటున్నారా' అన్న వర్మ
ఇవన్నీ పక్కనపెడితే... ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ లో వర్మ ఓ పోల్ నిర్వహించారు. "జీఎస్టీి ఇన్ స్పైడర్ లో మీరు నాతో కలవగలరా? 'ఐ లవ్ సెక్స్ టూ'కు క్యాంపెయిన్ చేయగలరా?" అంటూ సర్వే నిర్వహించారు. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ, లక్ష మందికిపైగా ఈ పోల్ లో పాల్గొన్నారని... 73 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. అంతేకాదు, 'దేవి గారూ, వింటున్నారా' అంటూ ఆమెను ఉద్దేశించి కామెంట్ చేశారు.