ట్రంప్ తో నాకు అఫైర్ లేదు... విజయవంతమైన మహిళపై వదంతులు అసహ్యకరం!: నిక్కీ హేలీ
- ట్రంప్, హేలీ మధ్య అఫైర్ ఉందంటూ ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ అనే పుస్తకంలో పేర్కొన్న రచయిత
- ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఏకాంతంగా గడుపుతారు
- రచయిత మైఖేల్ వుల్ఫ్ ఆరోపణలను ఖండించిన హేలీ
ఈ నేపథ్యంలో నిక్కీ హేలీ తీవ్రంగా స్పందించారు. విజయవంతమైన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యకరమని పేర్కొన్నారు. తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్ తో తన భవిష్యత్ గురించి చర్చించలేదనీ, ఆయనతో ఒంటరిగా గడపలేదని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ‘ఉపాధి’ పనులపై 76 శాతం మంది అమెరికన్లు సంతృప్తిగా ఉన్నారని ఆమె తెలిపారు.