రాత్రివేళల్లో చెన్నై వీధుల్లో తిరిగాను .. రోడ్డు పక్కన టీ కొట్లో టీ తాగాను: హీరో సూర్య
- రేపు విడుదలవుతోన్న 'గ్యాంగ్'
- దర్శకుడిగా విఘ్నేష్ శివన్
- కథానాయికగా కీర్తి సురేశ్
పాత రోజులను గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తూ 'చాలాకాలమే అయింది' అన్నాను. 'మిమ్మల్ని మళ్లీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లే కథ సార్ ఇది' అన్నాడు. అంతే, ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాను. పాత్రను అర్థం చేసుకోవడానికి రాత్రివేళల్లో చెన్నై వీధుల్లో తిరిగాను. రోడ్డు పక్కనే గల టీ స్టాల్స్ లో టీ తాగుతూ, అక్కడి మనుషులను .. వాతావరణాన్ని గమనించేవాడిని' అంటూ సూర్య చెప్పుకొచ్చారు.